Sports3 weeks ago
జనవరిలో దేశవాళీ క్రికెట్ రచ్చ.. విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్స్
కొత్త ఏడాదిలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ ఈసారి స్టార్ పవర్‌తో మరింత ఆకర్షణీయంగా మారనుంది. టీమిండియా ప్రధాన ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తమ రాష్ట్ర జట్ల తరఫున...