Andhra Pradesh1 week ago
బాంబు బెదిరింపుల కొత్త దారి.. ఈసారి ఏపీలో కోర్టులు
ఆంధ్రప్రదేశ్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అనంతపురం, చిత్తూరు, ఏలూరు జిల్లా కోర్టులకు బాంబులు పెట్టినట్లు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు జాగ్రత్తపడ్డారు. కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత మరింత పెంచారు....