Andhra Pradesh1 month ago
పులివెందులలో వింత దృశ్యం.. రైతు పొలంలో అరుదైన జంతువు పట్టుబడింది
కడప జిల్లా పులివెందులలో అరుదైన పునుగు పిల్లి (Civet Cat) కనిపించడం ఆసక్తికరంగా మారింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చినరంగాపురానికి చెందిన రైతు విశ్వనాథరెడ్డి తన పొలంలో ఎలుకల బెడదను తగ్గించేందుకు బోనును నెలకొల్పారు. అప్పుడు...