Andhra Pradesh2 weeks ago
దాతల త్యాగానికి గుర్తింపు.. ఏపీలో ఆర్థిక సాయం + ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళిక వేస్తోంది. మరణించిన తర్వాత అవయవాలను దానం చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. అవయవదానం చేయడం వల్ల ఎక్కువమంది ప్రయోజనం పొందుతారని...