Politics5 hours ago
తప్పు జరిగితే క్షమించాలి.. సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని చెప్పారు. ఆ సమయంలో ఎదురైన ఒత్తిడి మరియు భావోద్వేగాల వల్ల మాటలు జారాయని అన్నారు. అతని మాటల వల్ల ఎవరి మనోభావాలు...