Andhra Pradesh3 days ago
పండుగ వేళ వర్ష ప్రభావం.. రేపు పలుజిల్లాల్లో జల్లులు
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంకా వర్ష ప్రభావం కనిపిస్తోంది. సోమవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు...