Education1 hour ago
TS 10వ తరగతి పరీక్షలకు భారీ గ్యాప్.. పూర్తి షెడ్యూల్ విడుదల
తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక పరీక్షల షెడ్యూల్ చివరకు అధికారికంగా వెలువడింది. విద్యాశాఖ మంగళవారం జారీ చేసిన ఈ షెడ్యూల్ ప్రకారం, 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 13...