Andhra Pradesh3 days ago
వాహనదారులకు టీటీడీ హెచ్చరిక.. అధిక వేగం దాటితే ఫైన్ తప్పదు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. ఘాట్ రోడ్డులో వాహనాల ప్రయాణానికి సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలు, సమయాలపై భక్తులకు...