Business15 hours ago
Sam Altman: 7 ఏళ్ల క్రితం బుక్ చేసినా టెస్లా కారు రాలేదు – ఓపెన్ఏఐ సీఈఓ పోస్ట్ వైరల్
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ 7 సంవత్సరాల క్రితం బుక్ చేసిన టెస్లా కారు ఇంకా డెలివరీ రాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీపై అసహనం వ్యక్తం చేస్తూ...