Andhra Pradesh2 hours ago
శ్రీవారికి జైన భక్తుని ఘన కానుక: 122 కిలోల బంగారం… అన్నప్రసాదంలో నూతన మార్పులు!
ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమలను చేరుతుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి అనుగ్రహం కోసం వచ్చే భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ ఇప్పుడు ఆధునిక...