Andhra Pradesh16 hours ago
కర్నూలు బస్సు ప్రమాదం వెనుక కన్నీటి కథలు: తల్లీకూతుళ్లు, యువతులు, కలలతో బయలుదేరిన ప్రాణాలు మంటల్లో దహనం
దీపావళి అనంతరం కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశాన్నే కదిలించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బస్సు మంటల్లో చిక్కుకొని 19 మందికి పైగా ప్రయాణికులు...