Andhra Pradesh11 hours ago
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ వెండి కానుక — 22 కిలోల గంగాళం విలువ రూ.30 లక్షలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల భక్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని, 22 కిలోల వెండితో...