Latest Updates19 hours ago
విశాఖ కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం: ఉగాదికి ప్రారంభోత్సవం!
విశాఖపట్నం పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కైలాసగిరిపై వీఎంఆర్డీఏ (VMRDA) ప్రతిష్టాత్మకంగా ‘త్రిశూల్ ప్రాజెక్టు’ను చేపట్టింది. సుమారు రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ త్రిశూలం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.భారీ ఈ త్రిశూలం...