Uncategorized2 weeks ago
అన్వేష్ వ్యాఖ్యలు రచ్చ రేపాయి.. చివరికి పోలీసుల దాకా వెళ్లిన వివాదం
నటుడు శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు యూట్యూబర్ అన్వేష్ వరకు చేరింది. శివాజీ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ అన్వేష్ హిందూ దేవతలు, ఆలయ శిల్పాలు, భారతీయ మహిళల వస్త్రధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని విశ్వహిందూపరిషత్...