Andhra Pradesh2 months ago
పెద్దమనసు చూపిన నాగార్జున… ఏపీ కాలేజీకి రూ.2 కోట్లు సాయం
కృష్ణా జిల్లా గుడివాడ మరోసారి సినీ తరంగాలతో మార్మోగింది. ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొన్న టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, విద్యార్థుల కోసం ఒక పెద్ద హితబోధతో పాటు భారీ విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి...