ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ద్వారాహత్ నుండి రామ్’nగర్ వెళ్తున్న బస్సు మలుపు వద్ద అదుపుతప్పి వంద అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే...
మీర్జాగూడ బస్సు ప్రమాదం — 24 ప్రాణాలను బలిగొన్న విషాదంరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. హైదరాబాద్–బీజాపూర్ హైవేపై ఉదయం సమయంలో జరిగిన...