Andhra Pradesh55 minutes ago
ఏపీలో లబ్ధిదారులకు చేదు వార్త… భారీ ఎత్తున రేషన్ కార్డుల రద్దు
అనర్హులు, నకిలీ రేషన్ కార్డులు గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పరిశీలన కొనసాగుతోంది. ఆదివారం లోక్సభలోను, ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 50,681 రేషన్ కార్డులు రద్దు చేశారు....