Andhra Pradesh1 week ago
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. పూర్తిగా ఫ్రీగా సేవలు, ఆందోళన అవసరం లేదు!
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసిన భూ రీసర్వేలో ఎన్నో తప్పులు దొర్లినట్టు తేలింది. ఇప్పుడు ఆ తప్పులను సరిచేసి, రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఇప్పుడు...