News4 hours ago
రాయదుర్గ్ కో-లివింగ్ హాస్టల్స్‌పై పోలీసుల దాడులు.. ఐదుగురు పట్టుబడ్డారు
హైదరాబాద్ మహానగరంలో చదువు, ఉద్యోగాల కోసం నిత్యం వందల సంఖ్యలో యువత తరలివస్తుంటారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు హాస్టల్స్, పీజీల్లో ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ...