Telangana3 days ago
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బిల్లులు నేరుగా అకౌంట్లలో విడుదల
తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంత ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తోంది. రామగుండంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వస్తాయని చెప్పారు. ప్రతి ఇంటికి ఐదు...