ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా జరగుతోంది. జాతరలో ముఖ్య ఘట్టాలైన అమ్మవార్ల ఆగమనం, గద్దెలపై కొలువుదీరడం వంటి కార్యక్రమాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ రేపు (శుక్రవారం)...
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ప్రారంభంతో అరణ్యప్రాంతం భక్తజనంతో కిటకిటలాడుతోంది. బుధవారం (జనవరి 28) నుంచి జాతర మొదలుకావడంతో రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరలో...