Andhra Pradesh3 days ago
పవన్ కళ్యాణ్ విజ్ఞాస అద్భుతం.. యువతకు మార్గదర్శకత: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అరుదైన గుర్తింపుతో వార్తల్లో నిలిచారు. జపాన్‌కు చెందిన పురాతన కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొంది ఆయన ప్రత్యేక ఘనత సాధించారు. ఈ సందర్భంగా...