Telangana12 hours ago
మహిళా స్వయం సహాయక సంఘాలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రణాళికలు ప్రకటించింది
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధిని పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసింది. హైదరాబాద్లోని మహిళలు వ్యాపార భాగస్వాములుగా మారడానికి, తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వాలని నిర్ణయించుకుంది. మొదట్లో 40...