National12 hours ago
ఈ తొక్కలో సోన్ పాపడి మాకొద్దు: హర్యానాలో కంపెనీ బహుమతిపై ఉద్యోగుల ఆగ్రహం – గేటు ముందు విసిరేసిన గిఫ్ట్లు!
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్ లేదా బహుమతులు ఇవ్వడం చాలా సంస్థల్లో సాధారణం. కానీ, హర్యానాలోని గన్నౌర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు...