Andhra Pradesh3 hours ago
ఏపీలో భూమి విక్రేతలకు హెచ్చరిక.. ప్రభుత్వ నిర్ణయం వచ్చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ, ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్...