Sports8 hours ago
భారత్‌పై లిచ్‌ఫీల్డ్ సెంచరీతో ఆస్ట్రేలియా దూసుకుపోతోంది – మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో రసవత్తర పోరు
మహిళల వన్డే ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్ తన శతకంతో ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. నవీ ముంబై వేదికగా భారత్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆమె కేవలం 93 బంతుల్లో...