National12 hours ago
సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత: లీపా లోయలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన, భారత ఆర్మీ ఘాటైన ప్రతిఘటన
భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ సైన్యం మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అర్ధరాత్రి లీపా లోయలో పాక్...