Andhra Pradesh4 hours ago
భారతి సిమెంట్స్ కేసు కొత్త మలుపు… తర్వాత ఏమి జరగనుంది?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా, పరిపాలన పరంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి డైరెక్టర్గా...