Andhra Pradesh2 weeks ago
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాబోయే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు.. సంక్రాంతి తర్వాత భారీ ఐటీ జాబ్ ఫెయిర్
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త ఇచ్చింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది యువతకు ఈ చర్య ఊరట కలిగించగలదు. ఏపీ ఐటీ శాఖ పెద్ద...