Andhra Pradesh15 hours ago
అరవ శ్రీధర్ ఆరోపణలపై జనసేన కఠిన చర్యలు – సంచలన నిర్ణయం
కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జనసేన పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు...