International14 hours ago
బంగ్లా సైన్యంలో భారీ ప్రక్షాళన…భారత్‌లో ఉన్న అడ్వైజర్‌కు కీలక పదవి!
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం దాదాపు 18 నెలల తాత్కాలిక పాలన తర్వాత బాధ్యతలు చేపట్టింది. బీఎన్పీ (BNP) అధినేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే సైన్యంలో కీలక నియామకాలు మరియు...