Andhra Pradesh17 hours ago
రవాణా రంగానికి శుభవార్త.. పెరిగిన ఫిట్నెస్ ఫీజులపై సర్కార్ బ్రేక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లారీ యజమానులకు మంచి సమాచారం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులను పెంచాలని జారీ చేసిన నోటిఫికేషన్ను రాష్ట్రంలో అమలు చేయకుండా నిర్ణయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే...