Telangana2 weeks ago
అమెరికా నుంచి రాగానే పెళ్లి మాట.. 2016 ప్రేమకథ మళ్లీ తెరపైకి
తెలంగాణకు చెందిన ఓ యువతి వ్యవహారం నూజివీడులో సంచలం సృష్టించింది. తన మాజీ ప్రియుడు మరో వివాహానికి సిద్ధమవుతున్నాడని గ్రహించిన ఆమె, అక్రోషంతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. చివరకు, ఆమె రోడ్డుపై కూర్చుని నిరసనకు...