Andhra Pradesh1 month ago
ఏపీలో స్క్రబ్ టైఫస్ అలర్ట్.. 20 ప్రాణాలు బలి, ఒక్క జిల్లాలోనే అధిక కేసులు!
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ ప్రజలను భయపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధితో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, ఇది కలకలం రేపుతోంది. ఇటీవల బాపట్ల మరియు కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కరు జ్వర లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారని...