Andhra Pradesh3 weeks ago
విజయవాడలో కొత్త సంవత్సరం సంబరాలు? నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. విజయవాడ నగర పోలీసులు పూర్తి అప్రమత్తతతో ముందస్తు చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు...