Andhra Pradesh3 hours ago
లగ్జరీ కార్లలో ఎంట్రీ.. కానీ ఏపీలో పోలీసుల రైడ్స్‌తో భారీ షాక్!
ఏలూరు జిల్లాలో పెద్ద పేకాట శిబిరం నిర్వహిస్తుండొచ్చని సమాచారం అందడంతో ఆదివారం రాత్రి పోలీసులు అకస్మాత్తుగా దాడి జరిపారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు సొసైటీ ప్రాంగణంలో ఈ గుట్కా శిబిరం ఉందని ముందస్తు...