Andhra Pradesh2 weeks ago
మెనత్త దొంగతనం.. నిగ్రహం లేకుండా విలువైన వస్తువులు దోచుకున్నారు
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని బాలకవివలసలో ఘోరమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. మేనత్త కమల ఇంట్లోనే డబ్బులు, బంగారం, మొబైల్స్ దొంగిలించి జల్సాలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనంలో ఆమె భర్త బాలాజీ...