National8 hours ago
ముంబైలో షాకింగ్ ఘటన – సినిమా ఆడిషన్ పేరుతో 17 పిల్లల కిడ్నాప్, సైకో రోహిత్ ఆర్య పోలీసుల కాల్పుల్లో హతం
ముంబై నగరంలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. సినిమా ఆడిషన్ పేరుతో రోహిత్ ఆర్య అనే వ్యక్తి 17 మంది చిన్నపిల్లలను కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన పోవాయి ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోస్ వద్ద...