Andhra Pradesh1 week ago
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి గ్రీన్ బెల్ట్.. 1,034 కిలోమీటర్ల గ్రేట్ గ్రీన్ వాల్
ఆంధ్రప్రదేశ్ తీరం పచ్చగా ఉండాలని చూస్తున్నారు. దీనికోసం గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సమీక్ష చేశారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో,...