Andhra Pradesh3 weeks ago
తిరుమలలో భక్తుల తాకిడి.. మూడు రోజులు దర్శన టికెట్లకు బ్రేక్!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు, కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. కొండమొత్తం భక్తులతో నిండిపోయి, క్యూ లైన్లు ఆలయం బయటకు విస్తరించిపోయాయి....