Telangana7 days ago
భర్త పరుపుల వ్యాపారం.. భార్యకు ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం.. అంతలోనే పెను విషాదం
ఖమ్మం జిల్లా వైరా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రెండు కుటుంబాలకు తీరని విషాదాన్ని కలిగించింది. లారీ ఒక ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వడ్డాది రాము, వెంకటరత్నం అనే దంపతులు...