Entertainment17 hours ago
ఉద్దేశం మంచిదే.. బాధపెట్టుంటే క్షమించండి – వీడియోతో శివాజీ వివరణ
‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయగా, అది తర్వాత ఆయన క్షమాపణ చెప్పడానికి కారణమైంది. హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలలో రెండు అసభ్య పదాలను వాడటంపై...