Telangana6 days ago
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు స్టే – జీవో నం.9పై తాత్కాలిక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు...