Telangana14 hours ago
																													
														ఆర్టీసీ బస్సు ప్రమాదం తర్వాత ప్రశ్నలు: ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఎందుకు వర్తించదు?
														చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆర్టీసీ ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదనే ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి....