Telangana16 hours ago
ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించిన మద్యం దరఖాస్తులు – తెలంగాణలో భారీ ఆదాయం
తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పూర్తయింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గినా, ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము పెంపు కారణంగా, గత సంవత్సరం కంటే ఈసారి రూ.218 కోట్ల...