Latest Updates17 hours ago
ఇకపై వాట్సాప్‌లోనే విద్యుత్ ఫిర్యాదులు: TGSPDCL సరికొత్త చాట్‌బాట్!
కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగినా లేదా బిల్లులో తప్పులు దొర్లినా.. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మీ మొబైల్ నుంచే పరిష్కారం పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో...