Andhra Pradesh2 weeks ago
ఏపీ విద్యార్థుల సత్తా.. దేశంలోనే టాప్ ర్యాంక్, ఒక్కొక్కరికి రూ.2–6 లక్షల స్కాలర్షిప్
రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలను ప్రకటించింది. ఈ ఉపకారవేతనాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రత్యేక గుర్తింపు పొందారు. దేశం మొత్తం మీద అత్యధికంగా 1,345 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 538...