Telangana2 weeks ago
మూసీ నది పునరుద్ధరణకు సీఎం ఆమోదం.. తొలి దశలో 21 కి.మీ పనులు త్వరలో ప్రారంభం!
మూసీ నది పునరుద్ధరణ అనే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గుజరాత్లోని సబర్మతి, గంగా, యమునా నదుల పునరుద్ధరణ ప్రాజెక్టులను...