Andhra Pradesh19 hours ago
ఏపీ రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు కొత్త హాల్ట్
కొవ్వూరు ప్రజలకు రైల్వే రంగంలో శుభవార్త వచ్చింది. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రెండు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా హాల్ట్ మంజూరు అయింది. విశాఖపట్నం–కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (18521/18522) మరియు విశాఖపట్నం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17219/17220) రైళ్లు...