Andhra Pradesh1 week ago
ఆ ఆసుపత్రిలో రూ.20 లక్షల గుండె సర్జరీలు ఉచితంగా – టీటీడీ మనసుతో అందిస్తున్న సేవ, పూర్తి వివరాలు
తిరుమల శ్రీవారి ఆధ్వర్యంలో టీటీడీ చాలా సేవా కార్యక్రమాలను చేస్తోంది. ప్రత్యేకించి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా, మంచి వైద్యం అందిస్తూ, వారి జీవితాల్లో ఆశలు నింపుతోంది. ఈ...